స్థూల దృష్టి
RETScreen International పరిశుద్ధ శక్తి నిర్ణయ సహాయ కేంద్రము పునరుద్ధరింపబడే శక్తి మరియు శక్తి సామర్ధ్య ప్రాజెక్టులను అమలు పరచేందుకు ప్రణాళికా రచయితల, నిర్ణయకర్తల మరియు పరిశ్రమల సామర్ధ్యాన్ని పెంపొందించాలని కోరుకుంటుంన్నది. ముందస్తు సాధ్యత అధ్యయనాల వ్యయాన్నితగ్గించే నిర్ణాయక ఉపకరణాలను (ఉదాహరణకు RETScreen సాఫ్ట్ వేర్); మెరుగైన నిర్ణయాలను తీసుకునేందుకుఅభివృద్ధి పరచుట; సాధ్యమయ్యే ప్రాజెక్టు యొక్క సాంకేతిక మరియు ఆర్ధిక స్వయంభరణ శక్తిని మెరుగ్గా విశ్లేషించేందుకు ప్రజలను శిక్షితులుగా చేయడం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చును.
అనేక మంది ప్రభుత్వము, పరిశ్రమలు మరియు విద్యాసంస్థలలోనున్న నిపుణలచే ప్రత్యేకంగా తయారుచెయబడినది RETScreen
పరిశుద్ధ శక్తి ప్రాజెక్ట్ అనాలిశిశ్ సాఫ్టెవేర్ ఉచితముగా దొరకు ఈ పరికరం ప్రపంచములో ఎక్కడయిననూ శక్తివుత్పత్తికి, యంత్రములను నడుపుటకు అయ్యే ఖర్చులు , ప్రదూష వివరములు, ఆర్థిక,అనేక శక్తి వుత్పత్తులు పనితనమును పరీక్ష చేసి వాటి వివరములను విశ్లేషించును. ఈ సాఫ్ట్ వేర్ లో ఇంకా ప్రొడక్టు ఖర్చు, వాతావరణ వివరాలు మరియు ఇతరవివరములు వాడుకదారుల పుస్తకంలో ఉండును.
RETScreen International, Natural Resources Canada వారి (NRCan), CanmetENERGY వారి కొనసాగుతున్న ఆర్ధిక సహకారము మరియు నేతృత్వములో నిర్వహించబడుతున్నది. పరిశ్రమ, ప్రభుత్వ మరియు విశ్వవిద్యాలయ నిపుణుల పెద్ద నెట్వర్క్ నుంచి సాంకేతిక సహకారముతో మరియు, మరెన్నో ఇతర ప్రభుత్వ మరియు బహుళ-పార్శ్విక సంస్థల సహాయముతో RETScreen అభివృద్ధి చేయబడింది.
నమోదు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి మరియు ఉపకరణాలను డౌన్ లోడ్ చేసుకోండి RETScreen 4 (44 MB).
