Natural Resources Canada logo and Government of Canada logo
Symbole du gouvernement du Canada
పరిశుద్ధమైన శక్తి నిర్ణయాలకు అధికారం కల్పిస్తూ

శిక్షణా సామగ్రి


శిక్షణ కోర్సు

RETScreen International పరిశుద్ధ శక్తి ప్రాజెక్ట్ అనాలిశిశ్ కోర్సె స్వయముగా చదువుకునే విద్యార్థులకు, దూరపు చదువులు చదువుకునేవారికి నేర్చుకునే విధంగా నిపుణుల ద్వారా తయారు చేయడమయినది.ప్రతి శిక్షణా విధానం సమావేశములు, కలాశాళలు లేక విశ్వవిద్యాలయములలో ఒక ప్రత్యేక విషయముగా ప్రవేశ పెట్టవచ్చును. ఈ కోర్సును 2 వారాలకు గానిలేక సెమిస్టర్కుగాని పెట్టుకోవచ్చును. స్లయిడ్స్ తోబాటు బోధకుని స్వరం మరియు నొట్సు దొరకును . శిక్షణా విషయాలలో కేస్ స్టడీస్ మరియు యింజినీరింగ్ టెక్స్టె బుక్సె యుండును.


ఉపకరణాలను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ నొక్కండి.


సాంకేతిక ఉపయెగాలు

శక్తి సామర్థ్యము & పునరుద్ధరింపబడే శక్తి
  • తాపన వ్యవస్థ
  • శీతలీకరణ వ్యవస్థ
  • భవనం కప్పు యొక్క లక్షణాలు
  • గాలి వెలుతురు రావటానికి పెట్టిన కటికి
  • దీపాలు
  • విద్యుత్ పరికరము
  • వేడి నీరు
  • పంపులు
  • పంఖాలు
  • మోటర్స్
  • క్రమబద్దం చేయబడిన విధ్యుత్ శక్తి
  • క్రమబద్దం చేయబడిన వేడి
  • క్రమబద్దం చేయబడిన ఆవిరి
  • నష్టోయే ఆవిరి
  • వేడిని జమజోయుట
  • నోక్కబడిన వాయువు
  • శీతలీకరణము
  • వేరొక
వెదిచైతం / శీతలీకరణము
  • పీల్చుకొనుట
  • జీవ పదార్ధ వ్యవస్థ
  • బాయిలర్
  • సంకోచకం
  • నిర్జలీకరించునది
  • ఉచిత శీతలీకరణము
  • కొలిమి
  • హీట్ పంప్
  • వేరొక
  • సూర్యకిరణలచే వాయువును వేడిచేయునది
  • సూర్యకిరణ వేడి నీటి యంత్రము
  • ఉష్ణీయ ద్రవ హీటర్లు

విద్యుచ్ఛక్తి
  • ఇంథనము సెల్
  • గ్యాస్ టర్బైన్
  • గ్యాస్ టర్బైన్ - సంయుక్త ఆవర్తము
  • జియోథర్మల్ శక్తి
  • జల టర్బైన్
  • సముద్ర అలల శక్తి
  • వేరొక
  • ఫొటోవొల్టాఇక్
  • రెసిప్రొకేటింగ్ ఇంజిన్
  • సూర్యకిరణల ఉష్ణోగ్రత శక్తి
  • ఆవిరి టర్బైన్
  • అలల శక్తి
  • తరంగాల శక్తి
  • పవన టర్బైన్
సంయుక్త వేడి & విద్యుచ్ఛక్తి
  • సంయుక్త తాపనము & విద్యుచ్ఛక్తి
  • సంయుక్త శీతలీకరణము & విద్యుచ్ఛక్తి
  • సంయుక్త శీతలీకరణము, తావనము &విద్యుచ్ఛక్తి