Natural Resources Canada logo and Government of Canada logo
Symbole du gouvernement du Canada
పరిశుద్ధమైన శక్తి నిర్ణయాలకు అధికారం కల్పిస్తూ

డౌన్ లోడ్ ఉచితము

RETScreen Software

అనేక మంది ప్రభుత్వము, పరిశ్రమలు మరియు విద్యాసంస్థలలోనున్న నిపుణలచే ప్రత్యేకంగా తయారుచెయబడినది RETScreen పరిశుద్ధ శక్తి ప్రాజెక్ట్ అనాలిశిశ్ సాఫ్టెవేర్ ఉచితముగా దొరకు ఈ పరికరం ప్రపంచములో ఎక్కడయిననూ శక్తివుత్పత్తికి, యంత్రములను నడుపుటకు అయ్యే ఖర్చులు , ప్రదూష వివరములు, ఆర్థిక,అనేక శక్తి వుత్పత్తులు పనితనమును పరీక్ష చేసి వాటి వివరములను విశ్లేషించును. ఈ సాఫ్ట్ వేర్ లో ఇంకా ప్రొడక్టు ఖర్చు, వాతావరణ వివరాలు మరియు ఇతరవివరములు వాడుకదారుల పుస్తకంలో ఉండును.


సాఫ్ట్ వేర్ మరియు కావలసిన వివరములు: Microsoft® ఎక్సెల్ 2000 లేదా అంతకన్నా ఎక్కువ; Microsoft® Windows 2000 లేదా అంతకన్నా ఎక్కువ; Microsoft® .NET Framework 2.0 లేదా అంతకన్నా ఎక్కువ,విండోస్ మరియు ఎక్సెల్ కొరకు Microsoft (www.microsoft.com) నుంచి ఇటీవలి అప్ డేట్లు ఇన్ట్సాల్ చేయబడినట్లు దయచేసి ఖచ్చితంగా నిశ్చయంచేసుకోండి.

శిక్షణ కోర్సు RETScreen 4 (29 MB).