Natural Resources Canada logo and Government of Canada logo
Symbole du gouvernement du Canada
పరిశుద్ధమైన శక్తి నిర్ణయాలకు అధికారం కల్పిస్తూ

భాగస్వాములు


RETScreen International, Natural Resources Canada వారి (NRCan) CANMET శక్తి టెక్నాలజీ సెంటర్ - వారెన్నెస్ (CETC-Varennes) వారి కొనసాగుతున్న ఆర్ధిక సహకారము మరియు నేతృత్వములో నిర్వహించబడుతున్నది. పరిశ్రమ, ప్రభుత్వ మరియు విశ్వవిద్యాలయ నిపుణుల పెద్ద నెట్వర్క్ నుంచి సాంకేతిక సహకారముతో మరియు, మరెన్నో ఇతర ప్రభుత్వ మరియు బహుళ-పార్శ్విక సంస్థల సహాయముతో RETScreen అభివృద్ధి చేయబడింది.
  • National Aeronautics & Space Administration's (NASA) Langley Research Center
  • Renewable Energy & Energy Efficiency Partnership (REEEP)
  • United Nations Environment Programme's (UNEP) Energy Unit of the
    Division of Technology, Industry and Economics (DTIE)
  • Global Environment Facility (GEF) co-financed, UNEP lead Solar and Wind Energy Resource Assessment (SWERA) Programme
  • World Bank's Prototype Carbon Fund (PCF)
  • The Energy + Environment Foundation