అనేక మంది ప్రభుత్వము,
పరిశ్రమలు మరియు విద్యాసంస్థలలోనున్న నిపుణలచే ప్రత్యేకంగా తయారుచెయబడినది RETScreen పరిశుద్ధ శక్తి ప్రాజెక్ట్ అనాలిశిశ్ సాఫ్టెవేర్ ఉచితముగా దొరకు ఈ పరికరం ప్రపంచములో ఎక్కడయిననూ శక్తివుత్పత్తికి, యంత్రములను నడుపుటకు అయ్యే ఖర్చులు , ప్రదూష వివరములు, ఆర్థిక,అనేక శక్తి వుత్పత్తులు పనితనమును పరీక్ష చేసి వాటి వివరములను విశ్లేషించును. ఈ సాఫ్ట్ వేర్ లో ఇంకా ప్రొడక్టు ఖర్చు, వాతావరణ వివరాలు మరియు ఇతరవివరములు వాడుకదారుల పుస్తకంలో ఉండును.
శిక్షణ కోర్సు RETScreen 4 (44 MB).
సాఫ్ట్ వేర్ మరియు కావలసిన వివరములు: Microsoft® ఎక్సెల్ 2000 లేదా అంతకన్నా ఎక్కువ; Microsoft® Windows 2000 లేదా అంతకన్నా ఎక్కువ; Microsoft® .NET Framework 2.0 లేదా అంతకన్నా ఎక్కువ,విండోస్ మరియు ఎక్సెల్ కొరకు Microsoft (
www.microsoft.com) నుంచి ఇటీవలి అప్ డేట్లు ఇన్ట్సాల్ చేయబడినట్లు దయచేసి ఖచ్చితంగా నిశ్చయంచేసుకోండి.