| సాఫ్ట్ వేర్ & డాటా | శిక్షణ కోర్సు | విషయ అధ్యయనాలు |
అనేక మంది ప్రభుత్వము, పరిశ్రమలు మరియు విద్యాసంస్థలలోనున్న నిపుణలచే ప్రత్యేకంగా తయారుచెయబడినది RETScreen International పరిశుద్ధ శక్తి ప్రాజెక్ట్ అనాలిశిశ్ సాఫ్టెవేర్ఉచితముగా దొరకు ఈ పరికరం ప్రపంచములో ఎక్కడయిననూ శక్తివుత్పత్తికి, యంత్రములను నడుపుటకు అయ్యే ఖర్చులు , ప్రదూష వివరములు, ఆర్థిక,అనేక శక్తి వుత్పత్తులు(RETs) పనితనమును పరీక్ష చేసి వాటి వివరములను విశ్లేషించును. ఈ సాఫ్ట్ వేర్ లో ఇంకా ప్రొడక్టు ఖర్చు, వాతావరణ వివరాలు మరియు ఇతరవివరములు వాడుకదారుల పుస్తకంలో ఉండును.
సాఫ్ట్ వేర్ మరియు కావలసిన వివరములు: Microsoft® ఎక్సెల్ 2000 లేదా అంతకన్నా ఎక్కువ; Microsoft® Windows 2000 లేదా అంతకన్నా ఎక్కువ; Microsoft® .NET Framework 2.0 లేదా అంతకన్నా ఎక్కువ,విండోస్ మరియు ఎక్సెల్ కొరకు Microsoft (www.microsoft.com) నుంచి ఇటీవలి అప్ డేట్లు ఇన్ట్సాల్ చేయబడినట్లు దయచేసి ఖచ్చితంగా నిశ్చయంచేసుకోండి.
వాడుకదారుల పుస్తకము మరియు యింజినీరింగ్ పుస్తకాలకు కావలసినవి: అడోబ్ ఆక్రోబాట్ రీడర్ 5.0.5 లేదా ఆపైన.

| రూపాంతరణం 3 | ![]() |
![]() |
![]() |
ఫైలు ఆంగ్లములొ మాత్రమె దొరకును 