Natural Resources Canada logo and Government of Canada logo
Symbole du gouvernement du Canada
పరిశుద్ధమైన శక్తి నిర్ణయాలకు అధికారం కల్పిస్తూ

సాఫ్ట్ వేర్ & డాటా



RETScreen వర్జన్ 4 లో, ఆర్థికంగా స్వయంభరణ శక్తి గల పరిశుద్ధ విద్యుచ్ఛక్తి, తాపన మరియు శీతలీకరణ సాంకేతికతలు, మరియు శక్తి సామర్థ్య చర్యల సంపూర్ణ శ్రేణిని చేర్చేందుకు, సాఫ్ట్ వేర్ సామర్థ్యాలు పునరుద్ధరింపబడు శక్తి, సహఉత్పాదన మరియు జిల్లా శక్తి నుంచి విస్తరింపబడింది. సుమారు 2/3 వ వంతు ప్రపంచ జనాభాను భర్తీ చేస్తున్న 36 భాషలలోకి సాఫ్ట్ వేర్ అనువాదముతో పాటుగా, సెంట్రల్-గ్రిడ్, వేరుచేయబడిన-గ్రిడ్ మరియు ఆఫ్-గ్రిడ్ ప్రాంతములతో కూడిన పూర్తి భూభాగమును భర్తీ చేస్తున్న ఉపకరణమునకు అవసరమైన వాతావరణ డాటా విస్తరణ ద్వారా ఈ నిర్ణయ సహకార ఉపకరణము యొక్క అంతర్జాతీయ నివేదన మెరుగు పరచబడింది.

ఈ ప్రముఖ ప్రయత్నపు ముఖ్య ఫలితాలు దిగువ విధంగా ఉన్నవి:
  • నివాస, వాణిజ్య మరియు సంస్థాగత భవనాలు; సముదాయాలు; మరియు పారిశ్రామిక సదుపాయాలు మరియు ప్రక్రియల కోసం శక్తి సామర్థ్య చర్యలను అంచనా వేసేందుకు కొత్త నమూనాల సముదాయము అభివృద్ధి.
  • భూగోళమంతటా 6,500 గ్రౌండ్-స్టేషన్ ప్రదేశాలకు RETScreen వాతావరణ డాటాబేస్ ను విస్తరించడం మరియు జనావాస ప్రాంతాల కోసం RETScreen సాఫ్ట్ వేర్ లోకి ప్రత్యక్షంగా అభివృద్ధి చేయబడిన NASA సర్ఫేస్ మెటియరాలజీ అండ్ సోలార్ ఎనర్జీ డాటాసెట్ ను చేర్చుట.
  • శక్తి సామర్థ్య చర్యల కోసం కొత్త నమూనాలతో పాటుగా , పునరుద్ధరిం పబడు శక్తి (ఉదాహరణ: పవన శక్తి) మరియు సంయుక్త వేడి మరియు విద్యుచ్ఛక్తి కోసం ప్రస్తుత RETScreen నమూనాలను, అన్నింటినీ ఒకే సాఫ్ట్ వేర్ ఫైల్ లోకి ఏకీకృతం చేయడం మరియు సాగర ప్రవాహం మరియు అలల విద్యుచ్ఛక్తి లాంటి, రాబోతున్న టెక్నాలజీలను మూల్యాంకనము చేసేందుకు ప్రస్తుత నమూనాల సామర్థ్యాలను విస్తరించడం.
  • 36 భాషలలోకి ఏకీకృత సింగిల్ సాఫ్ట్ వేర్ ఫైల్ మరియు డాటాబేసెస్ ల అనువాదము (ఉదాహరణ: చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, మొదలగునవి.).
  • RETScreen శిక్షకులు మరియు అందుబాటయ్యే భాగస్వాముల అంతర్జాతీయ నెట్వర్క్ చే స్థానిక లక్ష్యపరచబడిన శిక్షణ మరియు ప్రసారంతో, RETScreen వెబ్ సైట్ మరియు సిడి-రామ్ ద్వారా ఉపకరణము యొక్క విస్తృత వ్యాప్తి.
ఈ పని యొక్క ఆశించిన ఫలితమేమిటంటే, బదిలీ చేయబడిన జ్ఞానము మరియు అభివృద్ధి చెందిన నిర్ణయకర్త ఉపకరణాలను తదనంతర ఉపయోగము కారణంగా 2012 సంవత్సరాంతానికి, అంచనా వేయబడ్డ 300,000 ప్రణాళికారచయితలు, ప్రొఫెషనల్స్ మరియు నిర్ణయ-కర్తలు మెరుగైన శక్తి నిర్ణయాలు తీసుకునేందుకు అధికారం పొందగలుగుతారు.

వెదుకుట కొరకు:

ఐదు దశల ప్రమాణ విశ్లేషణ
ప్రారంభము
శక్తి నమూనా
లోడ్ & నెట్ వర్క్ డిజైన్
వ్యయ విశ్లేషణ
ఉద్గార తగ్గింపు విశ్లేషణ
ఆర్ధిక విశ్లేషణ
సున్నితత్వమరియు ప్రమాద విశ్లేషణ
ఉపకరణాలు
ఉత్పత్తి డాటా
వాతావరణ పరిశీలన పట్టిక
జల సంభంధమైన డాటాబేస్
ప్రాజెక్టు వివరాల పట్టిక
శక్తి వనరుల పటములు